Ram Charan: తల్లిదండ్రులైన రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు | Telugu Filmibeat

2023-06-20 1

Hyderabad: Ram Charan and Upasana become parents to a baby girl | ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు అపోలోఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి.

#Hyderabad #ramcharan #upasana #chiranjeevi #megafamily #KamineniFamily #Tollywood
~PR.40~